IPL 2020 : New Zealand captain Kane Williamson on Wednesday said he is excited about playing the Indian Premier League (IPL) the UAE but a lot of "planning and organising still needs to be done" amid the raging COVID-19 pandemic.
#IPL2020
#SunrisersHyderabad
#KaneWilliamson
#T20WorldCup2020
#BCCI
#SouravGanguly
#ViratKohli
#RohitSharma
#MSDhoni
#chennaisuperkings
#mumbaiindians
#T20WorldCup
#ravindrjadeja
#KLRahul
#cricket
#teamindia

కరోనా వైరస్ ముప్పుతో ఆస్ట్రేలియా వేదికగా నవంబర్-నవంబర్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ను సోమవారం ఐసీసీ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అంతకుముందే ఆసియా కప్ వాయిదా పడటంతో.. ఐపీఎల్ 2020 నిర్వహించేందుకు బీసీసీఐకి సరైన విండో దొరికింది.